Category Home

విజయం వైపు పయనం చేస్తున్న కన్నప్ప ఫస్ట్ డే నుంచే పవర్‌ఫుల్ టాక్

విజయం వైపు పయనం చేస్తున్న కన్నప్ప ఫస్ట్ డే నుంచే పవర్‌ఫుల్ టాక్

థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న ఈ పౌరాణిక చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత స్పందనను పొందింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా ‘కన్నప్ప’.…